Bangladesh Batter
-
#Sports
Tamim Iqbal: అరుదైన రికార్డ్ సృష్టించిన తమీమ్ ఇక్బాల్.. తొలి బంగ్లాదేశ్ క్రికెటర్ గా ఘనత..!
బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) అంతర్జాతీయ క్రికెట్‌లో 15,000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బంగ్లా తరుపున మొదటి ఆటగాడిగా నిలిచాడు. 2007లో బంగ్లాదేశ్ తరఫున అరంగేట్రం చేసిన తమీమ్ ఇక్బాల్ ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 31 బంతుల్లో 23 పరుగులు చేశాడు.
Date : 21-03-2023 - 7:50 IST -
#Sports
Umran Malik: అది బంతి కాదు బుల్లెట్.. అవాక్కయిన బంగ్లా బ్యాటర్
బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో టీమిండియా ఎక్స్‌ప్రెస్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) అదరగొట్టాడు. అనూహ్యంగా బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపికైన ఈ పేస్ సంచలనం గంటకు 151 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తూ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతని పేస్ ధాటికి బంగ్లా బ్యాటర్ల కనీసం ఒక్క బంతిని కూడా టచ్ చేయలేకపోయారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ బ్యాటర్ షాంటోను అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో మాలిక్ (Umran Malik) క్లీన్ బౌల్డ్ చేశాడు. గంటకు 151 కిమీ వేగంతో వేసిన డెలివరీని […]
Date : 07-12-2022 - 8:26 IST