Bandi Sanjay
-
#Speed News
Bandi Sanjay : బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ కు వణుకు మొదలైంది..!!
తెలంగాణ ప్రజలు మార్పు కోరకుంటున్నారన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Date : 28-08-2022 - 6:09 IST -
#Speed News
Bandi Sanjay Challenge: తగ్గేదేలే..చూసుకుందాం రా.. కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్..!!
ధర్మం కోసం టీఆర్ఎస్ పై యుద్దం మొదలైందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.
Date : 27-08-2022 - 8:40 IST -
#Speed News
JP Nadda@Warangal: వరంగల్ లో నడ్డాకు ఘన స్వాగతం
BJP జాతీయ అధ్యక్షుడు ఇవాళ తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే.
Date : 27-08-2022 - 5:44 IST -
#Speed News
JP Nadda: నడ్డా రాష్ట్ర పర్యటన ఖరారు.. సతీసమేతంగా వరంగల్ రానున్నబీజేపీ నేత..!!
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ఖరారైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ కుమార్ ప్రారంభించిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
Date : 27-08-2022 - 7:37 IST -
#Speed News
TRS vs BJP : వరంగల్‌లో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల బావాబాహీ
వరంగల్‌లోని జఫర్‌గఢ్ మండలం కూనూరులో ప్రజాసంగ్రామ యాత్రలో బీజేపీ, టీఆర్ఎస్....
Date : 26-08-2022 - 4:54 IST -
#Telangana
Bandi Sanjay: ఆగస్టు 26న పామునూరు నుంచి ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది.
Date : 26-08-2022 - 12:06 IST -
#Telangana
Bandi Yatra: ప్రజాసంగ్రామ యాత్రను నిలిపివేయండి!
మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రను తక్షణమే నిలిపివేయాలని వర్ధన్నపేట పోలీసులు
Date : 23-08-2022 - 6:03 IST -
#Speed News
Bandi Sanjay Shocking Video: అమిత్ షా చెప్పులు మోసిన ‘బండి’.. వీడియో వైరల్!
కేంద్రం హోంమంత్రి అమిత్ షా పర్యటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
Date : 22-08-2022 - 11:25 IST -
#Telangana
Bhagavad Gita : తెలంగాణ రాజకీయాల్లో `భగవద్గీత` బర్నింగ్
భగవద్గీత ను రాజకీయాల్లోకి తీసుకురావడం సర్వసాధారణం అయింది. ప్రతి హిందువు గీతాపారాయణం చేయాలని ఒకరు. పాఠ్యాంశంగా పెట్టాలని మరొకరు ఇలా పలు సందర్భాల్లో ప్రస్తావించారు.
Date : 19-08-2022 - 3:00 IST -
#Andhra Pradesh
AP BJP : బీజేపీ అధ్యక్షులుగా `సోము` ఔట్, మరోసారి `బండి`?
బీజేపీ కేంద్ర ఎన్నికల బోర్డు ఏర్పడిన తరువాత రాష్ట్రాలకు సంబంధించిన ప్రక్షాళన ఉంటుందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులను కొనసాగిస్తారా? లేదా మార్పులు చేస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Date : 19-08-2022 - 2:00 IST -
#Speed News
Bandla on Bandi: ‘బండి’పై బండ్ల గణేశ్ ఫైర్!
సినీ నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Date : 18-08-2022 - 4:05 IST -
#Speed News
Bandi Sanjay : గాయపడ్డ కార్యకర్తలను 10 నిమిషాల్లో మీ ఆఫీసుకు తీసుకుస్తా…డీజీపీకి ఫోన్ లో డెడ్ లైన్…వైరల్ వీడియో..!!
జనగామ జిల్లా దేవరుప్పులో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ టీఆరెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
Date : 15-08-2022 - 2:34 IST -
#Telangana
High Tension Bandi Padayatra: బండి పాదయాత్రపై హైటెన్షన్.. జనగామలో రాళ్ల దాడి!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Date : 15-08-2022 - 1:34 IST -
#Speed News
BJP vs TRS : బండి పాదయాత్రలో ఘర్షణ వాతావరణం..బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ..!!
బీజేపీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర పేరుతో పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే.
Date : 15-08-2022 - 1:15 IST -
#Telangana
Bandi Sanjay On TRS: 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం: బండి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 04-08-2022 - 3:36 IST