Bala Krishna
-
#Andhra Pradesh
Bala Krishna : బాలయ్యకి చంద్రబాబు, లోకేష్ స్పెషల్ విషెస్..
ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సోషల్ మీడియా ఖాతాలో బాలకృష్ణకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. "వెండి తెర కథానాయకునిగా కోట్లాది అభిమానులను సంపాదించిన మీరు, నిండు నూరేళ్ళూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
Published Date - 11:17 AM, Tue - 10 June 25 -
#Cinema
Boyapati Srinu: చిరంజీవి, బాలకృష్ణ మల్టీ స్టారర్ పై బోయపాటి కామెంట్స్
చిరంజీవి ఇటీవల బాలకృష్ణతో కలిసి సినిమా చేయాలనే ఆసక్తి వ్యక్తం చేశారు, ఇది బాలయ్య నటనా కెరీర్లో 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ సంభాషణ జరిగింది. బాలయ్యను స్మరించుకునే కార్యక్రమంలో, దర్శకుడు బోయపాటిని మా ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో పెట్టి సినిమా తీసే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలకు బోయపాటి శ్రీను ఆసక్తికరంగా స్పందించారు. “చిరు మరియు బాలయ్యను ఎదురుగా ఉంచి వారి కోసం కథ రాయకపోతే, అది […]
Published Date - 01:14 PM, Sat - 19 October 24