Bajaj Freedom 125 CNG Bike
-
#automobile
Bajaj Freedom 125 CNG: మొదలైన సీఎన్ జీ బైక్ డెలివరీలు.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. భారతదేశంలో కూడా ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తున్నప్పటికీ అనుకున్న రేంజ్ లో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు జరగడం లేదు.
Published Date - 02:15 PM, Sat - 20 July 24