Bajaj CNG Bike Price
-
#automobile
Bajaj CNG Bike: ఇండియాలోకి మొదటి బజాజ్ సీఎన్‌జీ బైక్.. ధర ఫీచర్స్ ఇవే?
ద్విచక్ర వాహన వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఎందుకంటే దేశంలో తొలి సీఎన్జీ మోటార్ సైకిల్ ను జులై 5న బజాజ్ కంపెనీ సీఎన్జీ బైక్‌ను లాంచ్ చేయనుంది. అయితే ఇండియాలో విడుదల అవుతున్న మొట్ట మొదటి సిఎన్జి మోటార్ సైకిల్ కావడం
Date : 04-07-2024 - 8:43 IST