Bail Granted To Chevireddy Bhaskar Reddy
-
#Andhra Pradesh
చెవిరెడ్డి భాస్కర్ కు భారీ ఊరట ! 226 రోజుల తర్వాత బెయిల్
గత ఏడాది జూన్ 17న బెంగళూరులో సిట్ (SIT) అధికారుల చేత అరెస్ట్ అయిన చెవిరెడ్డి, సుమారు 226 రోజుల పాటు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. భాస్కర్‌రెడ్డితో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడులకు కూడా న్యాయస్థానం బెయిల్ మంజూరు
Date : 29-01-2026 - 1:20 IST