Bahubali 1Interval Bang
-
#Cinema
Baahubali : బాహుబలి ఇంటర్వెల్ మొదట అనుకున్నది వేరు.. అదేంటో తెలుసా..?
బాహుబలి 1 ఇంటర్వెల్ ఎక్కడ పడుతుందో అందరికి తెలిసిందే. భల్లాలదేవ విగ్రహావిష్కరణ జరుగుతున్న సమయంలో ప్రజలంతా బాహుబలి అని అరవడంతో బాహుబలి విగ్రహం ఆకాశం ఎత్తులో కనిపిస్తూ ఇంటర్వెల్ పడుతుంది.
Published Date - 10:00 PM, Fri - 21 July 23