Bad Odour
-
#Life Style
చికెన్ వండుతున్నారా? అయితే ఇలా శుభ్రం చేయండి!
చికెన్ శుభ్రం చేయడానికి ఎప్పుడూ సబ్బు లేదా డిటర్జెంట్ వాడకూడదు. వాటిలోని రసాయనాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఎక్కువ వేడి నీటితో కడగడం వల్ల బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందే అవకాశం ఉంది.
Date : 22-12-2025 - 9:54 IST