Backlog Posts
-
#Andhra Pradesh
Andhra Pradesh Government : ఏపీలో వారికి ప్రభుత్వం శుభవార్త.. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ గడువును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై పురపాలక శాఖ చర్యలు చేపట్టింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన కేసులో ముగ్గురు మాజీ కమిషనర్లతో సహా 43 మంది అధికారులపై అభియోగాలు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీ […]
Published Date - 11:15 AM, Sat - 15 November 25