Babyrani Maurya
-
#India
Babyrani Maurya: గవర్నర్ పదవికి రాజీనామా చేసి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు.. ఎవరీ బేబీ రాణి మౌర్యా?
గవర్నర్ గా చేసినవాళ్లు రాష్ట్రపతి అవ్వాలనుకుంటారు కాని తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటారా? కానీ బేబీ రాణి మౌర్యా రూటే వేరు. ఆల్రెడీ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి గవర్నర్ గా చేశారు. ఇక ఆ పదవీకాలం ముగిసిన తరువాత రిటైర్ అయిపోతారులే అనుకున్నారు. కానీ అలా భావించిన వాళ్లందరికీ ఒక్కసారిగా షాకిచ్చారు. సీన్ కట్ చేస్తే.. యూపీలో ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటి నుంచి బీజేపీ నాయకురాలిగా ఉన్న బేబీ రాణి మౌర్య.. 2018 ఆగస్టు 26న ఉత్తరాఖండ్ ఏడో […]
Published Date - 02:23 PM, Sun - 13 March 22