Babu Meeting
-
#Andhra Pradesh
Raa Kadali ra : చంద్రబాబు సభాస్థలి వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు
చింతలపూడి: టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu) ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో ‘రా.. కదలిరా’ (Raa Kadali ra) సభాస్థలి వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు (Bomb squad Inspections) చేపట్టారు. హెలిప్యాడ్ ప్రాంతంలో సిగ్నల్ బజర్ మోగడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అక్కడ తవ్వకాలు చేపట్టారు. అనకాపల్లి జిల్లాలోని మాడుగుల సభను ముగించుకుని చంద్రబాబు చింతలపూడికి రావాల్సి ఉంది. ఏపీలో రెండుమూడు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఈ క్రమంలో అధికార, విపక్ష పార్టీల అధినేతలు సభలు, […]
Published Date - 01:02 PM, Mon - 5 February 24