Baba Siddique Murder Case
-
#India
Baba Siddique Murder Case: బాబా సిద్ధీకీ హత్యా కేసులో కుమారుడు జీషాన్ సిద్ధీకీ బీజేపీ నేతపై సంచలన ఆరోపణలు?
బాబా సిద్ధీకీ కుమారుడు జీషాన్ సిద్ధీకీ తన తండ్రి హత్యపై కీలక ఆరోపణలు చేశారు. జీషాన్ పేర్కొన్నదానీ ప్రకారం, హత్య జరిగిన రోజు తన తండ్రి బాబా సిద్ధీకీ డైరీలో భారతీయ జనతా పార్టీ (భాజపా) నేత పేరును రాశారని చెప్పారు.
Date : 28-01-2025 - 4:47 IST -
#India
Baba Siddique Murder Case: ఆర్మీ రిక్రూట్‌మెంట్ లో ఫెయిల్.. నేర చరితుడిగా శుభం లొంకార్
Baba Siddique Murder Case: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య సంచలనాన్ని సృష్టించింది. ముంబై పోలీసులు ఈ కేసును తీవ్రంగా విచారించారు. నెలల పాటు సిద్ధిఖీని చంపేందుకు ఎలా ప్రణాళికలు వేసారు అనే విషయాలు బయటకు వచ్చాయి. ఈ నేరంలో అనేక వ్యక్తుల నెట్‌వర్క్ ఉన్నట్టు వెల్లడైంది. దర్యాప్తులో నిందితుల ప్రవర్తన, వారి పద్ధతులు, హత్యను చేపట్టేందుకు ఉపయోగించిన విధానాలు అందరికీ వెల్లడయ్యాయి. పూణేలో బాబా సిద్ధిఖీని హతమార్చడానికి పక్కా ప్రణాళిక […]
Date : 16-10-2024 - 11:21 IST -
#India
Baba Siddique Murder Case : వెలుగులోకి సంచలన విషయాలు
Baba Siddique Murder Case : లారెన్స్ బిష్నోయి గ్యాంగ్ ని అతని ముగ్గురు అనుచరులు అన్మోల్ బిష్నోయి (సోదరుడు), గోల్డీ బ్రార్, రోహిత్ గోదార్ నడుపుతున్నారు
Date : 14-10-2024 - 2:30 IST