Baal Aadhaar Card
-
#Business
Baal Aadhaar Card: పిల్లల కోసం బ్లూ ఆధార్ కార్డును ఎలా తయారు చేయాలి?
మీరు ఆధార్ ఉపయోగాన్ని, దాని ప్రాముఖ్యతను గురించి బాగా తెలుసు. ఈ కార్డు లేకపోతే అనేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కోల్పోవచ్చు. అంతేకాదు KYC ప్రక్రియకు కూడా ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దీని లేకుండా KYC పూర్తి కాదు. బ్యాంకు లావాదేవీల నుండి రేషన్ కార్డ్ పొందే వరకు ప్రతిచోటా మీ ఆధార్‌ను చూపించాల్సి ఉంటుంది.
Published Date - 05:55 PM, Thu - 13 November 25