B Sudarshan Reddy
-
#India
Vice President Election : ఉప రాష్ట్రపతి ఎన్నిక: ప్రారంభమైన పోలింగ్.. ఓటేసిన ప్రధాని మోడీ
సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న ఈ ఓటింగ్ అనంతరం, అదే రోజు రాత్రి 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయే (NDA) అభ్యర్థిగా సీనియర్ నాయకుడు సి.పి. రాధాకృష్ణన్ (CP Radhakrishnan) పోటీ చేస్తున్నారు.
Published Date - 10:49 AM, Tue - 9 September 25 -
#India
Vice President Candidate : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ట్విస్ట్..విపక్షాల అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి
ఇది అధికార ఎన్డీయే కూటమి వ్యూహాలకు ఎదురు దెబ్బగా మిగిలింది. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవంగా జరిపించాలన్నఎన్డీయే పార్టీ యత్నాలను ఈ అభ్యర్థిత్వం గాలికి గాల్లో పోసినట్టయింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రవేశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
Published Date - 02:24 PM, Tue - 19 August 25