Ayyanpatrudu
-
#Andhra Pradesh
Narsipatnam : నర్సీపట్నంలో ఉద్రిక్తత.. టీడీపీ నేత అయన్న ఇంటిని..?
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయన్నపాత్రుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అయన్న ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. అయితే పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా అక్కడికి వచ్చారు. అయన్న ఇంటిగోడ ప్రభుత్వ భూమిలో ఉందంటూ జేసీబీలతో గోడని కూల్చారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కక్షసాధింపు చర్యలో భాగంగా ఇదంతా జరుగుతుందని అయన్న కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయ్యన్న […]
Date : 19-06-2022 - 9:18 IST