Ayesha Mukherjee
-
#Sports
Shikhar Dhawan: విడాకులపై ఓపెన్ అయిన శిఖర్ ధావన్.. ఆసక్తికర కామెంట్స్..!
భారత జట్టు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) తన నిష్కళంకమైన శైలితో మనకు తెలుసు. క్రికెట్ ఫీల్డ్‌లో అయినా, వ్యక్తిగత జీవితంలో అయినా అతను తన జీవితాన్ని బహిరంగంగా గడపడానికి ఇష్టపడతాడు. అయితే ఈ రెండు చోట్లా కష్టకాలం నడుస్తోంది.
Date : 26-03-2023 - 12:36 IST