Axiom-4
-
#India
Shubhanshu Shukla : మీ ప్రయాణంపై దేశం మొత్తం సంతోషంగా, గర్వంగా ఉంది: ప్రధాని మోడీ
భారత వ్యోమగామిగా, గ్రూప్ కెప్టెన్‌గా అంతరిక్షానికి పయనమైన శుభాంశు శుక్లా, భారత అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయిగా నిలిచారు. ఇది దేశానికి గర్వకారణమైన ఘట్టం. ఆయన భాగంగా ఉన్న యాక్సియం-4 మిషన్ ప్రపంచానికి ఒకటే కుటుంబమని తెలియజేస్తోంది.
Date : 25-06-2025 - 4:40 IST -
#India
ISRO : మరోసారి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర వాయిదా
శుభాంశు శుక్లా యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా రోదసికి బయలుదేరుతున్నారు. ఈ మిషన్‌ను అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ నిర్వహిస్తోంది. ఇందులో భారత్‌కు చెందిన ఇస్రోతో పాటు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్‌ఏలు భాగస్వాములుగా ఉన్నాయి.
Date : 18-06-2025 - 10:38 IST -
#India
Shubhanshu Shukla : జూన్ 19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర..ఇస్రో ప్రకటన
ఈ అంతరిక్ష ప్రయాణం ‘యాక్సియం-4’ (Axiom-4) మిషన్ కింద నిర్వహించబడుతోంది. అమెరికాలోని ప్రముఖ వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ ఈ మిషన్‌కు నాయకత్వం వహిస్తున్నది.
Date : 14-06-2025 - 2:32 IST -
#India
ISRO : శుభాంశు శుక్లా రోదసియాత్ర వాయిదాపై స్పందించిన ఇస్రో ఛైర్మన్
రాకెట్‌లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కనుగొనడంతో స్పేస్‌ఎక్స్ తాత్కాలికంగా ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ‘ఎక్స్’ సామాజిక మాధ్యమ వేదికలో వెల్లడించింది. ఈ విషయం పై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) ఛైర్మన్ డా. వి. నారాయణన్ స్పందిస్తూ, ఇది మానవ సహిత యాత్ర కావడంతో సాంకేతిక సమస్యల్ని పూర్తిగా పరిష్కరించి, ప్రయోగాన్ని అత్యంత జాగ్రత్తగా చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Date : 11-06-2025 - 12:13 IST