Aviation Show
-
#Speed News
Aviation Show: హైదరాబాద్ లో ఏవియేషన్ షో షురూ.. బేగంపేటలో సందడే సందడి
బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శన ప్రారంభమైంది. వింగ్స్ ఇండియా-2024 ఈవెంట్ నేటి నుండి నాలుగు రోజుల పాటు జరుగుతుంది. భారత వాయుసేనకు చెందిన సారంగ్ బృందం ఈనెల 18 నుంచి 21 వరకు విన్యాసాలు నిర్వహించనుంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. 20, 21వ తేదీల్లో సందర్శకులను అనుమతించనున్నారు. ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ విమాన సేవలను అప్‌గ్రేడ్ చేయడానికి 2023లో 777-9 ఎయిర్‌క్రాఫ్ట్‌లలో 10 విమానాలను ఆర్డర్ చేసింది. అంతర్జాతీయ విమానాల […]
Published Date - 03:20 PM, Thu - 18 January 24