Autonomous Robot
-
#Technology
Autonomous Robot : నేను పెట్టుబడి పెడతా..! మీరు సిద్ధమా..? అంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్
సోషల్ మీడియా (Social Media)లో నిత్యం యాక్టివ్ గా ఉండే ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర (Anand Mahindra)..సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న సంఘటనల ఫై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. అలాగే సరికొత్త టక్నాలజీ యంత్రాలు కనిపించిన వాటిపై అరా తీయడం..అలాంటివి మనదేశం లో ఉంటె బాగుందనీ చెప్పడం..అలాంటివి రూపొందించే వారికీ భరోసా ఇవ్వడం వంటివి చేస్తుంటారు. తాజాగా ఓ నదిలో చెత్తను తొలగిస్తున్న ఆటోమేటిక్ రోబోటిక్ యంత్రం (Autonomous Robot for Cleaning Rivers) […]
Published Date - 03:38 PM, Fri - 2 February 24