Automobile
-
#automobile
New SUV Cars in 2024 : అద్భుతమైన ఫీచర్లతో 2024 లో మార్కెట్ లోకి రాబోతున్న SUV కార్స్ ఇవే?
సబ్‌కాంపాక్ట్ SUVలు, బలమైన ట్రెడిషనల్ SUVల కంటే చిన్నవిగా ఉంటాయి. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది.
Date : 07-12-2023 - 6:40 IST -
#automobile
Xiaomi electric car : మార్కెట్ లోకి మరో షావోమీ ఎలక్ట్రిక్ కార్ విడుదల.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?
మొదట్లో కేవలం బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లను మాత్రమే మార్కెట్లోకి తీసుకువచ్చిన షావోమీ (Xiaomi) ఆ తర్వాత ప్రీమియం స్మార్ట్ ఫోన్స్‌ను తీసుకొచ్చింది.
Date : 18-11-2023 - 5:20 IST -
#automobile
Xiaomi Mini Electric Car : రూ. 3.47 లక్షలకే షావొమి మినీ ఎలక్ట్రిక్ కారు
ఈ షావొమా మినీ ఎలక్ట్రిక్ కారు (Xiaomi Mini Electric Car)ను ఫస్ట్ ఆటో వర్క్స్ తమ బెస్టూన్ బ్రాండ్ కింద రూపొందించింది.
Date : 30-09-2023 - 2:40 IST -
#automobile
Toyota Land Cruiser Mini : టయోటా నుంచి సరికొత్త ల్యాండ్ క్రూయిజర్ మినీ రాబోతుంది…
ఈ వాహనం టయోటా ల్యాండ్ క్రూయిజర్ మినీ (Toyota Land Cruiser Mini) అనే పేరుతో లాంచ్ వచ్చే సంవత్సరం ఆవిష్కరణ చేస్తున్నట్లు సమాచారం.
Date : 30-09-2023 - 2:16 IST -
#automobile
Mahindra Recalls: 1.10 లక్షల కార్లను రీకాల్ చేసిన మహీంద్రా.. కారణమిదే..?
మహీంద్రా భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ కంపెనీలలో ఒకటి. మహీంద్రా XUV700, XUV400 EVలతో సహా XUV శ్రేణిలో 1.10 లక్షల కంటే ఎక్కువ యూనిట్లను రీకాల్ (Mahindra Recalls) చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Date : 19-08-2023 - 1:41 IST -
#India
Truck Driver Cabins AC : లారీల్లో డ్రైవర్ క్యాబిన్‌లలో ఏసీ తప్పనిసరి చేస్తున్నట్లు చెప్పిన కేంద్ర మంత్రి.. పెరిగిన ఆ కంపెనీల షేర్లు
2025 నాటికి అన్ని ట్రక్కుల్లో డ్రైవర్ క్యాబిన్‌లలో ఏసీలు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించడంతో పలు ఏసీ కంపెనీల షేర్లు అమాంతం పెరిగాయి.
Date : 20-06-2023 - 8:20 IST -
#automobile
Maruti Jimny: మారుతి సుజుకి ‘జిమ్నీ’ రూ. 12.7 లక్షల ప్రారంభ ధరతో విడుదల.. టాప్ వేరియంట్ ధర ఎంతంటే..?
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మారుతి సుజుకి తన ఆఫ్-రోడ్ కారు మారుతి సుజుకి జిమ్నీ (Maruti Jimny) ని విడుదల చేసింది. కంపెనీ ఈ SUVని రూ. 12.7 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది.
Date : 07-06-2023 - 1:18 IST -
#automobile
Ola Electric Scooters: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరిగిన డిమాండ్.. మే నెలలో 35,000 యూనిట్ల అమ్మకాలు
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు (Ola Electric Scooters) ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ EV ద్విచక్ర వాహనాల విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉంది.
Date : 02-06-2023 - 9:34 IST -
#automobile
Harley-Davidson: హార్లే-డేవిడ్‌సన్ నుంచి మరో బైక్.. ధర, ఇతర ఫీచర్ల వివరాలు ఇవే..!
హార్లే-డేవిడ్‌సన్ (Harley-Davidson) మేడ్ ఇన్ ఇండియా మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దేశంలో హోరో మోటోకార్ప్‌తో కలిసి కంపెనీ ఈ బైక్‌లను అభివృద్ధి చేస్తోంది.
Date : 26-05-2023 - 8:33 IST -
#automobile
E Bike R.x275: సైకిల్ కాదు.. మౌంటెన్ ఎలక్ట్రిక్ బైక్.. స్పెషాలిటీస్ అదుర్స్
చూడటానికి సైకిల్ లా ఉంది ..కానీ అది సైకిల్ కాదు.. మౌంటెన్ ఎలక్ట్రిక్ బైక్. ప్రత్యేకంగా రాతి రోడ్లు, రాళ్ళు మరియు ఎత్తైన పర్వతాలపై నడిచేలా దీన్ని డిజైన్ చేశారు.
Date : 04-04-2023 - 1:25 IST -
#automobile
Alto 800 Maruti Suzuki: “ఆల్టో 800” అల్ విదా.. ఉత్పత్తి ఆపేసిన మారుతీ సుజుకీ
మారుతీ సుజుకీ సంచలన నిర్ణయం తీసుకుంది. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటూ ఎక్కువగా అమ్ముడవుతున్న ఎంట్రీ లెవెల్ మోడల్ కారు "ఆల్టో 800" తయారీని..
Date : 01-04-2023 - 5:00 IST -
#automobile
April 1 Release: కొత్త వాహనాలన్నీ BS6 రెండో దశ ఇంజిన్స్ తోనే.. రూ.20వేల దాకా ధరలు జంప్
ఏప్రిల్ 1 నుంచి దేశంలో విక్రయించే అన్ని కొత్త వాహనాలు BS6 రెండో దశకు అనుగుణంగా ఉండాలి. "BS6 రెండో దశ" అనేది Euro VI వెహికిల్ ఇంజిన్ ప్రమాణాలకు సమానం.
Date : 23-03-2023 - 10:00 IST -
#automobile
Tata Nano Solar Car: ఎలక్ట్రిక్ కాదు.. సీఎన్జీ కాదు.. సోలార్ టాటా నానో కారు.. రూ.30కే 100 కి.మీ మైలేజ్
ఇది మామూలు టాటా నానో కారు కాదు.. సౌర శక్తితో నడవడం దీని స్పెషాలిటీ.. ఇందులో 100 కి.మీ జర్నీ చేయడానికి కేవలం రూ.30 మాత్రమే ఖర్చవుతాయి.
Date : 20-03-2023 - 8:31 IST -
#automobile
E-Scooter: “ఈ-స్కూటర్” కొంటే ఫారిన్ టూర్ ఫ్రీ.. ఏమిటి? ఎక్కడ?
ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే థాయిలాండ్ లో నాలుగు రోజుల టూర్ కు వెళ్లే ఛాన్స్ దొరుకుతుందట. ఇంతకీ ఏమిటా స్కూటర్..? ఎందుకా ఆఫర్..? మీరు విన్నది నిజమే
Date : 15-03-2023 - 8:30 IST -
#automobile
Electric Scooter: 3 ఏళ్లు వారంటీతో బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్..!
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే అదిరే ఆప్షన్ అందుబాటులో ఉంది. తక్కువ ధరలోనే సూపర్ ఈవీ లభిస్తోంది.
Date : 12-03-2023 - 9:00 IST