Automatic Verification
-
#Speed News
WhatsApp: వాట్సాప్ యూజర్లకు సరికొత్త ఫ్యూచర్.. అందుబాటులోకి ఫ్లాష్ కాల్స్?
వాట్సాప్ ఈ సోషల్ మీడియా యాప్ గురించి మనందరికీ తెలిసిందే. నిత్యం కోట్లాది మంది ఈ ప్లాట్ ఫామ్ లో ఇతరులతో చాట్ చేస్తూ ఈ యాప్ ని తరచుగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వాట్సాప్ యూజర్ల కోసం ఇప్పటికే ఎన్నో రకాల ఫ్యూచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరొక సీజన్ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చారు. అయితే మాములుగా మనం వాట్సాప్ ఇన్ స్టాల్ చేసుకుని లాగిన్ అవ్వాలి అనుకుంటే వెరిఫికేషన్ అడుగుతుంది […]
Date : 07-07-2022 - 5:06 IST