Auto News
-
#automobile
Royal Enfield Scram 411: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి స్టైలిష్ బైక్.. ధరెంతో తెలుసా..?
రాయల్ ఎన్ఫీల్డ్ వివిధ సెగ్మెంట్లలో అనేక బైకులను అందిస్తోంది. కంపెనీ స్టైలిష్ బైక్‌ను కలిగి ఉంది.
Date : 08-05-2024 - 9:57 IST -
#automobile
Bajaj CNG Bike: జూన్ 18న తొలి సీఎన్‌జీ బైక్‌ను విడుదల చేయనున్న బజాజ్..!
ప్రతి నెలా 20 వేల సిఎన్‌జి బైక్‌లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్న టూవీలర్ కంపెనీ బజాజ్ ఆటో జూన్ 18న తన తొలి సిఎన్‌జి బైక్ ను విడుదల చేయనుంది.
Date : 06-05-2024 - 4:05 IST -
#automobile
Car Offers: ఈ కొత్త కార్లపై రూ. లక్షపైనే డిస్కౌంట్.. ఈ మోడల్‌పై కేవలం 9 రోజులు మాత్రమే ఆఫర్..!
ప్రతి ఒక్కరికి కారు కొనాలన్నది ఒక కల. అయితే చాలా మంది కారు కొనటానికి ఆఫర్ల (Car Offers) సమయం కోసం వేచి ఉంటారు.
Date : 05-05-2024 - 4:15 IST -
#automobile
5 Door Force Gurkha: ఫోర్స్ మోటార్స్ నుంచి ఎస్‌యూవీ.. ధర తెలిస్తే షాకే..!
ఫోర్స్ మోటార్స్ భారతదేశంలో ఆఫ్-రోడర్ SUV గూర్ఖా 5-డోర్ వెర్షన్ ను విడుదల చేసింది.
Date : 04-05-2024 - 3:18 IST -
#automobile
Petrol Bikes: అధిక మైలేజీ ఇస్తున్న బైక్‌లు ఇవే.. ధర కూడా తక్కువే..!
మార్కెట్లో సరసమైన ధరలతో అధిక మైలేజీనిచ్చే బైక్‌లకు (Petrol Bikes) డిమాండ్ ఉంది. ఈ విభాగంలో 100 సీసీ బైక్‌లు అధిక వేగంతో పాటు బలమైన మైలేజీని ఇస్తాయి.
Date : 04-05-2024 - 1:42 IST -
#automobile
Disruptor: కేవలం రూ. 500తోనే బైక్‌ను బుక్ చేసుకోండిలా..!
ఒకాయ ఎలక్ట్రిక్ ఈరోజు తన ప్రీమియం బ్రాండ్ 'ఫెర్రాటో' క్రింద కొత్త ఎలక్ట్రిక్ బైక్ డిస్‌రప్టర్ ను విడుదల చేసింది.
Date : 02-05-2024 - 3:30 IST -
#automobile
New Maruti Suzuki Swift: లీటర్ పెట్రోల్‌తో 40 కిలోమీటర్లు.. మే 9న మార్కెట్‌లోకి, బుకింగ్స్ ప్రారంభం
ఈ హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో లేదా అరేనా డీలర్‌షిప్ నుండి రూ. 11,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
Date : 01-05-2024 - 5:29 IST -
#automobile
Ampere Nexus: భారత మార్కెట్‌లోకి కొత్త స్కూటర్.. ఒకసారి ఛార్జ్ చేస్తే 136 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు..!
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ టూ వీలర్ బ్రాండ్ ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ నెక్సస్‌ను మంగళవారం విడుదల చేసింది.
Date : 01-05-2024 - 1:37 IST -
#automobile
Mahindra XUV 3XO: మహీంద్రా నుంచి ఎక్స్‌యూవీ 3XO.. ధర ఎంతంటే..?
దేశంలోని ప్రముఖ SUV వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా తన కాంపాక్ట్ SUV మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOని సోమవారం భారత మార్కెట్లో విక్రయానికి విడుదల చేసింది.
Date : 30-04-2024 - 11:47 IST -
#automobile
Bajaj Pulsar NS400: బజాజ్ నుంచి మరో కొత్త బైక్.. ధర అక్షరాల రూ. 2 లక్షలు
బజాజ్ ఆటో ఇప్పుడు ప్రీమియం బైక్ సెగ్మెంట్ పై దృష్టి సారిస్తోంది. ఇటీవలి కాలంలో బజాజ్ కొన్ని బైక్‌లకు అప్‌డేట్ వెర్షన్‌లను విడుదల చేసింది.
Date : 28-04-2024 - 4:22 IST -
#automobile
Heart Attack: ట్రాఫిక్ సౌండ్ కూడా గుండెపోటుకు దారి తీస్తుందా..?
ట్రాఫిక్ శబ్దం, గుండె సంబంధిత వ్యాధుల అభివృద్ధికి మధ్య సంబంధం ఉన్నట్లు రుజువులను కనుగొన్న తర్వాత ఈ రకమైన శబ్ద కాలుష్యం గుండె జబ్బులకు ప్రమాద కారకంగా గుర్తించబడాలని పరిశోధకులు అంటున్నారు.
Date : 28-04-2024 - 4:03 IST -
#automobile
Honda Bike: గుడ్ న్యూస్.. కేవలం రూ. 1999 చెల్లించి షైన్ 100ని సొంతం చేసుకోండిలా..!
హోండా షైన్ 125 విజయం తర్వాత కంపెనీ గత సంవత్సరం భారతదేశంలో షైన్ 100ని విడుదల చేసింది.
Date : 27-04-2024 - 10:58 IST -
#automobile
Kia Sonet Sales: ఈ కియా కారు జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుందిగా.. 44 నెలల్లోనే 4 లక్షల విక్రయాలు..!
దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా (Kia Sonet Sales) ఇండియాకు చెందిన ప్రముఖ కారు సోనెట్ విక్రయాల పరంగా రికార్డు సృష్టించింది.
Date : 26-04-2024 - 4:31 IST -
#automobile
Jawa Yezdi Motorcycles: జావా బైక్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. రేపు ఫ్రీ పార్ట్ రీప్లేస్‌మెంట్, ఎక్కడంటే..?
భారతదేశంలో జావా యెజ్డీ మోటార్‌సైకిల్ ను కలిగి ఉన్నవారికి ముఖ్యమైన వార్త ఉంది.
Date : 25-04-2024 - 10:04 IST -
#automobile
Aston Martin Vantage: వామ్మో.. ఈ కారు ధర ఎంతో తెలుసా..?
బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ తన ప్రసిద్ధ 2025 వాంటేజ్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది.
Date : 24-04-2024 - 10:50 IST