Australia
-
#Sports
T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆసీస్ తడాఖా
టీ20 ప్రపంచకప్‌లో తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తొమ్మిది మంది ఆటగాళ్లతో కూడిన ఆసీస్ నమీబియాను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. జోష్ హేజిల్‌వుడ్ బంతితో అద్భుతంగా బౌలింగ్ చేయగా, డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ సాధించాడు.
Published Date - 05:18 PM, Wed - 29 May 24 -
#Sports
Burns Represent Italy: ఆస్ట్రేలియాకు గుడ్ బై.. ఇటలీ తరపున బరిలోకి దిగనున్న ఆసీస్ మాజీ ఓపెనర్..!
Burns Represent Italy: ICC T20 వరల్డ్ కప్ 2024 జూన్ 2 నుండి ప్రారంభం కానుంది. దీంతో క్రికెట్ ప్రపంచంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు తన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఒకవైపు ప్రపంచకప్‌కు అన్ని జట్లూ సన్నద్ధమవుతున్నాయి. ఈ సమయంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ (Burns Represent Italy) షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచకప్‌కు ముందు ఆటగాడు తన దేశాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు […]
Published Date - 03:00 PM, Wed - 29 May 24 -
#Sports
Mitchell Starc Retirement: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. మిచెల్ స్టార్క్ రిటైర్మెంట్..?
కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తన కెరీర్‌కు సంబంధించి సంచలన హింట్ ఇచ్చాడు. 24.75 కోట్ల రూపాయల ధర కలిగిన స్టార్క్ భవిష్యత్తు ఐపీఎల్ లో మరింత రాణిస్తానని చెప్తూనే ఆస్ట్రేలియా వన్డే ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ హింట్ ఇచ్చాడు.
Published Date - 11:03 AM, Mon - 27 May 24 -
#Sports
David Warner: కొంప ముంచుతున్న ఐపీఎల్
అశ్విన్‌తో జరిపిన చిట్ చాట్ లో వార్నర్ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. భారత గడ్డపై ఐపీఎల్‌లో ఆడడం మాకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పాడు . ఇక్కడ పిచ్ మరియు ఫీల్డ్‌ను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం. నిజానికి ఆస్ట్రేలియాలో కూడా నరేంద్ర మోడీ స్టేడియం లాంటి మైదానం ఉంది. మోడీ స్టేడియంలో ఆడుతున్నంతసేపు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆడుతున్నామనే ఫీలింగ్ వస్తుందని చెప్పుకొచ్చాడు.
Published Date - 06:01 PM, Wed - 8 May 24 -
#Sports
ICC T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోయే ముఖ్యమైన జట్ల వివరాలివే..!
9వ టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి జూన్ 29 వరకు వెస్టిండీస్, అమెరికాలో జరగనుంది. టీ20 ప్రపంచకప్‌లో 20 దేశాల జట్లు పాల్గొనడం ఇదే తొలిసారి.
Published Date - 07:45 AM, Sat - 4 May 24 -
#Sports
ICC Rankings: టెస్టుల్లో నంబర్ ర్యాంక్ కోల్పోయిన టీమిండియా …
అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ శుక్రవారం మూడు ఫార్మాట్‌ల (టెస్ట్, వన్డే మరియు టి20 ఇంటర్నేషనల్) వార్షిక ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. ఇందులో భారత జట్టు టెస్టు నంబర్-1 స్థానాన్ని కోల్పోయింది.
Published Date - 04:41 PM, Fri - 3 May 24 -
#Sports
Fraser-McGurk: ఢిల్లీ ఆటగాడికి షాక్ ఇచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా..!
జూన్ నుంచి అమెరికా, వెస్టిండీస్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఆస్ట్రేలియా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
Published Date - 10:47 AM, Wed - 1 May 24 -
#Speed News
Mall : మాల్‌లో కత్తిపోట్ల కలకలం.. నలుగురి మృతి!
Sydney mall: ఆస్ట్రేలియా(Australia) రాజధాని సిడ్నీ(Sydney)లోని ఓ షాపింగ్ మాల్(Shopping mall)లో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు, పలువురు గాయపడ్డట్టు సమాచారం. సిడ్నీలోని బోండీ జంక్షన్ పరిధిలో గల వెస్ట్‌ఫీల్డ్ మాల్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు బీఎన్ఓ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. We’re now on WhatsApp. Click to Join. BREAKING: Multiple people injured in stabbing at Westfield Bondi […]
Published Date - 02:49 PM, Sat - 13 April 24 -
#Sports
India And Australia: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు షెడ్యూల్ విడుదల.. భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్..!
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 2024-25 వేసవి షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. కంగారూ పురుషుల జట్టు పాకిస్థాన్‌తో వన్డే సిరీస్-టీ20 సిరీస్ మరియు ఈ ఏడాది చివర్లో భారత్‌తో 5-టెస్టుల (India And Australia) బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆడనుంది.
Published Date - 02:52 PM, Tue - 26 March 24 -
#Sports
IPL 2024: సన్‌రైజర్స్ శిబిరంలో ట్రావిస్ హెడ్
ఐపీఎల్ కు సమయం ఆసన్నమైంది. మరో వారంలో ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. మార్చి 22న తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తలపడతాయి.
Published Date - 04:50 PM, Sun - 17 March 24 -
#Speed News
Hyderabad Woman Murder: ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య
ఆస్ట్రేలియాలో భారతీయులు వరుసగా మరణిస్తున్నారు. తాజాగా మరో హైదరాబాద్ మహిళ ఆస్ట్రేలియాలో దారుణ హత్య (Hyderabad Woman Murder)కు గురైంది.
Published Date - 11:05 AM, Sun - 10 March 24 -
#Andhra Pradesh
Female Doctor: విషాదం.. ఆస్ట్రేలియాలో తెలుగు డాక్టర్ మృతి
ఆస్ట్రేలియాలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ తెలుగు వైద్యురాలు (Female Doctor) ప్రమాదవశాత్తు వాగులో జారిపడి ప్రాణాలు కోల్పోయింది.
Published Date - 10:28 AM, Sat - 9 March 24 -
#India
Former Aussie Prime Minister: భారత్, ఆస్ట్రేలియా సంబంధాలపై ఆసీస్ మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..!
భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలపై ఆస్ట్రేలియా మాజీ ప్రధాని (Former Aussie Prime Minister) టోనీ అబాట్ మాట్లాడారు.
Published Date - 09:15 PM, Fri - 23 February 24 -
#Sports
IND vs ENG: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత్ మొదటికే
ఒక్క టెస్ట్ సిరీస్ తో టీమిండియా విధ్వంసం బయటపడింది. కుర్రాళ్ళ సెంచరీల మోతకు ర్యాంకులన్నీ దాసోహమయ్యాయి. సొంతగడ్డపై జరుగుతున్న తొలి టెస్టులో ఓడిన రోహిత్ సేన మిగతా రెండు మ్యాచులో ఇంగ్లాండ్ జట్టును మట్టి కురిపించింది. ముఖ్యంగా మూడో టెస్టులో భారీ స్కోరుతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
Published Date - 08:03 AM, Wed - 21 February 24 -
#Sports
AUS vs WI 3rd T20: రఫ్ఫాడించిన రస్సెల్… పెర్త్ లో ఆసీస్ బౌలర్లకు చుక్కలు
ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20లో ఆండ్రూ రసెల్ విధ్వంసం సృష్టించాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 29 బంతుల్లో 71 పరుగులు సాధించాడు. నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లతో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు
Published Date - 07:55 PM, Tue - 13 February 24