Australia Beat South Africa
-
#Sports
World Cup – Semi Final 2023 : వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా…సెమీస్ లో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా
మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా (South Africa) 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది.
Published Date - 10:59 PM, Thu - 16 November 23 -
#Sports
Australia beat South Africa: రెండు రోజుల్లోనే ఖేల్ ఖతమ్..!
ఆస్ట్రేలియా పిచ్ లు సహజంగానే పేసర్లకు అనుకూలిస్తాయి. ఇక గబ్బా లాంటి పిచ్ అయితే పేసర్లు నిప్పులు చెరుగుతారు. ఇలాంటి పిచ్ పై కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ ను గెలవొచ్చు. తాజాగా సౌతాఫ్రికా (Australia vs South Africa) కంటే బెటర్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా గబ్బాలో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది.
Published Date - 03:01 PM, Sun - 18 December 22