Auspicious Muhurat Of Navaratri
-
#Devotional
Navaratri 2022: దసరా శరన్నవరాత్రుల్లో పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు!!
చెడు మీద మంచి సాధించిన విజయమే “దుర్గాష్టమి”. దీన్నే దసరా లేదా విజయ దశమి అని అంటారు. దసరాకు ముందు నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో అవతారంలో పూజిస్తారు. ఈ ఏడాది దసరా నవరాత్రులు దగ్గరపడ్డాయి. ఈ ఏడాది నవరాత్రులు సెప్టెంబరు 26 తేదీన ప్రారంభమై.. అక్టోబర్ 5 విజయ దశమి రోజుతో ముగుస్తాయి. ఈ నవరాత్రులనే శరన్నవరాత్రులు లేదా శరద్ నవరాత్రులు లేదా శారదీయ నవరాత్రులు అని పిలుస్తారు. ఈ పండుగను దేశ వ్యాప్తంగా అత్యంత వైభవంగా […]
Published Date - 06:31 AM, Wed - 14 September 22