August 19
-
#Sports
Team India: ఆసియా కప్ 2025.. ఈనెల 19న టీమిండియా జట్టు ప్రకటన!
గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి రావడం దాదాపు ఖాయం. అలాగే శుభ్‌మన్ గిల్ కూడా టీ-20 జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Date : 14-08-2025 - 10:35 IST -
#India
Bangladesh Crisis: ఆయుధాలు అప్పగించాలంటూ నిరసనకారులకు గట్టి వార్నింగ్
ఆయుధాలను సమీపంలోని పోలీస్ స్టేషన్‌లకు తిరిగి ఇవ్వకపోతే, అధికారులు సోదాలు నిర్వహిస్తారని, ఎవరైనా అనధికార ఆయుధాలు కలిగి ఉంటే, వారిపై కేసు నమోదు చేస్తామని నిరసనకారులని హెచ్చరించారు బంగ్లాదేశ్ తాత్కాలిక హోం వ్యవహారాల సలహాదారు బ్రిగేడియర్ జనరల్ సఖావత్ హుస్సేన్.
Date : 12-08-2024 - 3:26 IST -
#Special
World Humanitarian Day : మనిషిలోని మానవతకు ఒక రోజు.. సెలబ్రేట్ చేసుకోండి
World Humanitarian Day : "మానవ సేవే మాధవ సేవ".. ఇది పెద్దలు మనకు నేర్పిన హితోక్తి.. ప్రతి సంవత్సరం ఆగస్టు 19వ తేదీని "ప్రపంచ మానవతా దినోత్సవం"గా జరుపుకుంటారు.
Date : 19-08-2023 - 10:32 IST -
#Devotional
Today Horoscope : ఆగస్టు 19 శనివారం రాశి ఫలితాలు.. వారికి కోర్టు కేసుల్లో విజయం
Today Horoscope : ఈరోజు మేషరాశి వారు ఇతరుల తప్పులను ఎగతాళి చేయొద్దు. కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బందులకు గురవుతారు.
Date : 19-08-2023 - 8:08 IST -
#Telangana
CM KCR: సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన రద్దు.. కారణం ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన రద్దయింది. ఆగస్టు 19న మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించాల్సి ఉంది.
Date : 16-08-2023 - 3:20 IST