August 13
-
#Devotional
Weekly Horoscope : ఆగస్టు 13 నుంచి 19 వరకు వార ఫలాలు.. వారికి శత్రుదోషం
Weekly Horoscope : ఈవారం మేషరాశి వారికి అనుకూలం. ఆర్థికంగా బాగుంటుంది. శుభవార్తలు వింటారు. విద్యార్థులకు అనుకూలం. పనుల్ని వాయిదా వేయవద్దు. ఒత్తిడి పనికిరాదు. కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బందులకు గురవుతారు. ఆవేశ పరిచేవారు తారసపడతారు. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలుంటాయి. భగవన్నామాన్ని స్మరించండి.
Date : 13-08-2023 - 8:02 IST