Attack Dubai-
-
#Telangana
Dubai : దుబాయ్ లో ఇరుక్కుపోయిన తెలంగాణ మంత్రి ..ఏమవుతుందో అని పార్టీ శ్రేణుల్లో భయం !!
తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో చిక్కుకుపోవడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఐదు రోజుల క్రితం కుటుంబ సభ్యుడి వైద్య చికిత్స నిమిత్తం దుబాయ్‌కు వెళ్లారు. అయితే యుద్ధ వాతావరణం కారణంగా
Date : 02-03-2026 - 1:30 IST