Athamkur BYpolls
-
#Andhra Pradesh
YCP Wins Atmakur : ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘనవిజయం.. 82 వేల ఓట్ల మెజార్టీ
ఆత్మకూరు ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి 82 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 20 రౌండ్లలో ఆయనకు 1,02,074 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ 19300 ఓట్లకు పైగా సాధించారు. విక్రమ్‌రెడ్డి తొలి రౌండ్ నుంచి ఇరవై రౌండ్లలో ఆధిక్యాన్ని కొనసాగించాడు. మరణించిన శాసనసభ్యుని కుటుంబ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఆ సంప్రదాయాన్ని గౌరవిస్తూ తెలుగుదేశం పోటీ చేయలేదు. జనసేన బీజేపీ కూటమి అయినప్పటికీ […]
Published Date - 02:48 PM, Sun - 26 June 22