Astro Tips For Neem
-
#Devotional
Astro Tips: శని అలాగే రాహు,కేతువు దోషాలతో బాధపడుతున్నారా.. అయితే ఈ మొక్కను ఇంటి ఆవరణలో పెంచాల్సిందే!
శని దోషం అలాగే రాహు కేతువు దోషాలతో ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే మొక్కను ఇంటి ఆవరణలో పెంచుకుంటే ఆ దోషాలు ఉండవు అని చెబుతున్నారు. ఇంతకీ ఎలాంటి మొక్కను పెంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 02:32 PM, Sat - 17 May 25