Asteroid News
-
#Viral
Asteroid Earth Collision: భూమికి తృటిలో తప్పిన ప్రమాదం!
పరిమాణం, వేగం, దూరం కారణంగా రెండు గ్రహశకలాలు భూమికి ముప్పు కలిగించలేదు. 150 మీటర్ల కంటే ఎక్కువ వ్యాసం కలిగిన గ్రహశకలాలు భూమికి ప్రమాదకరమని నాసా అభిప్రాయపడింది.
Published Date - 02:23 PM, Thu - 9 January 25