Assets Seized
-
#Cinema
Ranya Rao : నటి రన్యారావు ఆస్తుల జప్తు.. స్మగ్లింగ్, మనీలాండరింగ్ కేసులో చర్యలు
ఈడీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, రన్యా రావుకు చెందిన వివిధ ప్రాంతాల్లో ఉన్న విలువైన ఆస్తులను జప్తు చేశారు. బెంగళూరులోని విక్టోరియా లేఅవుట్‌లో ఉన్న ఓ లగ్జరీ ఇల్లు, అర్కవతి లేఅవుట్‌లోని ఖరీదైన ప్లాట్, తుమకూరు జిల్లాలోని పారిశ్రామిక స్థలం, అలాగే అనేకల్ తాలూకాలోని వ్యవసాయ భూములు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ అన్ని ఆస్తుల మిలకెట్టు విలువ సుమారు రూ.34.12 కోట్లు అని అంచనా.
Published Date - 12:13 PM, Sat - 5 July 25