Assembly Election Results
-
#India
Election Results 2023: ఉత్కంఠ.. నేడు ఆ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు..!
నేడు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల ఫలితాలు (Election Results) వెల్లడికానున్నాయి. గతనెల 16న 60 స్థానాలకు త్రిపుర ఎన్నికలు జరగగా.. 27న నాగాలాండ్, మేఘాలయాలో చెరో 59 స్థానాలకు పోలింగ్ జరిగింది.
Date : 02-03-2023 - 6:52 IST -
#India
Gujarat Election Results: నేడే గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ (Gujarat, Himachal Pradesh Election Results) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు (గురువారం) వెల్లడి కానున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. గుజరాత్(Gujarat)లో బీజేపీ వరుసగా ఏడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చాలా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బీజేపీ గెలిస్తే బెంగాల్‌లో లెఫ్ట్‌ఫ్రంట్ వరుసగా ఏడు విజయాల రికార్డును సమం చేస్తుంది. అదే సమయంలో హిమాచల్(Himachal Pradesh)లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఫైట్ జరుగుతోంది. హిమాచల్‌లో నవంబర్ 12న […]
Date : 08-12-2022 - 7:35 IST -
#Speed News
Punjab Election Results: పంజాబ్‌లో సోనూ సోదరి ఓటమి..!
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం దెబ్బకి, అక్కడ సీఎం అభ్యర్ధులతో పాటు సీనియర్ నాయకులు సైతం ఆప్ అభ్యర్ధుల చేతిలో ఓటమి చవి చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సోదరి మాళవిక కూడా ఓడిపోయారు. పంజాబ్‌లోని మెగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన మాళవిక ఆప్ అభ్యర్థి డాక్టర్ అమన్ దీప్ కౌర్ చేతిలో ఏకంగా 58,813 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మాళవికకు […]
Date : 10-03-2022 - 6:01 IST -
#Speed News
Assembly Election Results 2022: అసెంబ్లీ ఫలితాల పై రాహుల్ రియాక్షన్..!
ఇండియాలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల పలితాల కౌంటిగ్ ఈరోజు జరుగున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ప్రభంజనానికి బిత్తర పోయిన కాంగ్రెస్ అక్కడ ప్రస్తుతం 2 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య టఫ్ ఫైట్ జరిగిద్దని అందరూ భావించారు. అయితే ఎన్నికల ముందు చేసిన తప్పుల కారణంగా అక్కడ […]
Date : 10-03-2022 - 5:24 IST