Assembly And Parliament Elections Candidates
-
#Andhra Pradesh
AP : ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
తెలంగాణ (Telangana) లో ఎలాగైతే ఎన్నికల వ్యూహాన్ని రచించారో..ఏపీలో కూడా అదే విధంగా ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేస్తుంది కాంగ్రెస్ అధిష్టానం (Congress). ఎన్నికలకు మూడు నెలల ముందు నుండే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించి..వారిలో ఎవరైతే కరెక్ట్…ప్రజల్లో ఎవరిపై నమ్మకం ఉంది..ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో అవన్నీ చూసి..పలు సర్వేలు చేసి టికెట్స్ కేటాయించడం జరిగింది. ఈ ప్లాన్ చక్కగా వర్క్ అవుట్ అయ్యింది. వారు ఎవరైతే విజయం సాధిస్తారో..వారు ఖచ్చితంగా […]
Published Date - 01:49 PM, Wed - 24 January 24