Aspirant
-
#Telangana
Sc Woman Sarpanch Seat : సర్పంచ్ పదవి కోసం ‘ఎస్సీ మహిళ’తో పెళ్లి.. కట్ చేస్తే సీన్ మెుత్తం రివర్స్..!
సర్పంచ్ పదవి కోసం ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయిన స్థానాన్ని దక్కించుకోవడానికి అతను ఒక ఎస్సీ మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే.. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఓటరు జాబితాలో ఆమె పేరు చేర్చడానికి గడువు ముగియడంతో అతని ప్రణాళిక బెడిసికొట్టింది. రాజకీయాల్లో కొన్నిసార్లు చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటాయి. కొందరు పదవి కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురు చూస్తుంటారు. అయినా.. తమ కోరిక మాత్రం తీర్చుకోలేక సన్యాసం తీసుకుంటారు. […]
Published Date - 09:57 AM, Thu - 27 November 25