Asian Handball Tournament
-
#Speed News
Handball Championship: మార్చిలో ఆసియా హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్
లక్నో: వచ్చే మార్చిలో జరగనున్న ఆసియా మహిళల యూత్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు సన్నాహక శిబిరం ఏర్పాటు చేశామని జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ (హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్‌రావు వెల్లడించారు. ఇందుకోసం ఈనెల 12, 13వ తేదీల్లో ట్రయల్స్ నిర్వహించి 27 మంది క్రీడాకారిణులను శిబిరానికి ఎంపిక చేశామని చెప్పారు. ఈ మెగా టోర్నీ మార్చి 18 నుంచి 27 వరకు కజకిస్థాన్‌లో జరగనుందని తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) […]
Date : 14-02-2022 - 10:17 IST -
#Speed News
Handball:జనవరి 18 నుంచి ఆసియా హ్యాండ్‌బాల్ టోర్నీ
ప్రతిష్టాత్మక ఆసియా హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్స్‌లో తొలిసారి పోటీపడుతున్న భారత జట్టు కప్పుతో తిరిగి రావాలని హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్‌మోహన్‌రావు అభిలాశించారు.
Date : 17-01-2022 - 7:08 IST