Asia Cup Commentary
-
#Sports
Asia Cup Commentary: ఆగస్టు 30 నుంచి ఆసియా కప్.. కామెంటేటర్లు వీరే..!
ఆసియా కప్‌లో కామెంటరీ (Asia Cup Commentary) చేస్తున్న మాజీ ఆటగాళ్ల జాబితా తెరపైకి వచ్చింది. ఇందులో గౌతమ్ గంభీర్, రవిశాస్త్రి సహా నలుగురు భారతీయులకు చోటు దక్కింది.
Date : 12-08-2023 - 12:36 IST