Ashwajit Gaikwad
-
#India
Maharashtra : గర్ల్‌ఫ్రెండ్‌ను చిత్ర హింసలకు గురి చేసిన ప్రభుత్వ అధికారి కొడుకు
దేశంలో ఆడవారిపై అఘాత్యాలు ఆగడం లేదు..ప్రతి రోజు అనేక చోట్ల ఆడవారి ఫై దాడులు అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సామాన్య ప్రజలే కాదు ప్రభుత్వ ఉద్యోగులు , వారి కుమారులు సైతం ఈ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఓ ప్రభుత్వ అధికారి కొడుకు..తన గర్ల్‌ఫ్రెండ్‌ను చిత్ర హింసలకు గురి చేసిన సంఘటన ఇప్పుడు వార్తల్లో హైలైట్ అవుతుంది. We’re now on WhatsApp. Click to Join. మహారాష్ట్ర (Maharashtra) స్టేట్ రోడ్ […]
Date : 16-12-2023 - 2:54 IST