Asha
-
#India
Cheetah Is Pregnant : మోడీ వదిలిన చీతా గర్భవతి
నమీబియా నుంచి తీసుకొచ్చి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా మధ్యప్రదేశ్ కునో అభయారణ్యంలో వదిలిన చీతాల్లో ఒకటి గర్భం ధరించింది. ఏడు దశాబ్దాల తరువాత భారత దేశంలోకి సెప్టెంబర్ 17వ తేదీన విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఎంట్రీ ఇచ్చాయి.
Date : 01-10-2022 - 4:53 IST