Arun Goyal
-
#India
Supreme Court : కేంద్రంపై సుప్రీం గుస్సా.. ప్రధానిని ప్రశ్నించే దమ్మునోడు కావాలి.!!
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా డీవై చంద్రచూడ్ వచ్చాక ఎన్నో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పెండింగ్ లో ఉన్న అనేక కేసులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్యానెల్ సభ్యుల ఎంపికపై సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. సీఈసీ ఇతర ఎన్నికల కమిషనర్ల ఎంపిక పారదర్శకంగా లేదంటూ అత్యున్నత ధర్మాసనంలో దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా […]
Date : 24-11-2022 - 11:44 IST