Arts And Culture
-
#Speed News
Gussadi Kanakaraju: గుస్సాడీ కనకరాజు మృతి.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
Gussadi Kanakaraju: గుస్సాడీ నృత్యం, పురాతన ఆచారాలను, ఆదివాసీ జీవనశైలిని ప్రతిబింబిస్తుంది. అయితే.. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గుస్సాడీ నృత్య ప్రదర్శన లు ఇచ్చి తమ జాతికే వన్నె తెచ్చిన పద్మశ్రీ కనకరాజు శుక్రవారం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. అయితే.. ఆయన భౌతిక కాయానికి నేడు (శనివారం) మర్లవాయిలో ఆదివాసీ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగనున్నాయి.
Date : 26-10-2024 - 11:21 IST