Article 370 Hearing
-
#India
Article 370: రాజ్యాంగంలో ఆర్టికల్ 370కి శాశ్వత హోదా ఉందని చెప్పడం సరికాదు: సుప్రీంకోర్టు
ఆర్టికల్ 370 (Article 370) రద్దు తర్వాత దానిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ కొనసాగుతోంది.
Date : 18-08-2023 - 9:53 IST