Arogya Sri Scheme
-
#Andhra Pradesh
Minister Rajini : చంద్రబాబు, లోకేష్‌కు సవాల్ విసిరిన మంత్రి విడుదల రజని.. బహిరంగ చర్చకు రెడీ అట
జగనన్న పాలన మీద ప్రజల్లో క్రెడిబులిటీ ఉంది. ఆరోగ్య శ్రీ పైన, వైద్యరంగం పైన చంద్రబాబు, లోకేష్ లకు బహిరంగ సవాల్ విసురుతున్నా.. నా సవాల్ స్వీకరించి చర్చించే దమ్ము మీకుందా అంటూ విడుదల రజనీ ప్రశ్నించారు.
Date : 02-07-2023 - 8:07 IST