Army Pilot
-
#Off Beat
Army Pilot Proposes: ప్రియురాలి కోసం ఆర్మీ పైలట్ చేసిన పని వైరల్
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ (సీఏఏటీఎస్) ఒక అరుదైన ప్రేమ ఘట్టానికి వేదికైంది. తన పైలట్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఓ ఆర్మీ కెప్టెన్, అదే వేదికపై తన ప్రియురాలికి చేసిన రొమాంటిక్ ప్రపోజల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నప్పటికీ, కొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ కెప్టెన్ భరత్ భరద్వాజ్ నాసిక్‌లోని సీఏఏటీఎస్‌లో […]
Date : 03-06-2026 - 10:37 IST