Arms Embargo
-
#Speed News
Netanyahu : తాము ఏకకాలంలో ఏడు యుద్ధాలు చేస్తున్నాం.. మీరు వచ్చినా రాకున్నా మేం గెలుస్తాం..
Netanyahu : తాము ఏకకాలంలో ఏడు యుద్ధాలు చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. 'ఇరాన్, గాజాలో హమాస్, లెబనాన్ హెజ్బెల్లా, యెమెన్ హౌతీలు, ఇరాక్, సిరియాల్లో షితె, జుడె, సమారియాలోని టెర్రరిస్టులపై పోరాడుతున్నాం. కానీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, ఇతర నేతలు ఇజ్రాయెల్ ఆయుధ నిషేధాన్ని పాటించాలని కోరుతున్నారు. మీరు మాతో కలిసి వచ్చినా రాకున్నా మేం. ఈ యుద్ధాలు గెలుస్తాం' అని నెతన్యాహు స్పష్టం చేశారు.
Date : 06-10-2024 - 10:41 IST