Armoor BJP MLA Paidi Rakesh Reddy
-
#Telangana
MLA Paidi Rakesh Reddy : రేవంత్ రెడ్డికి అహంకారం తలకెక్కింది – ఆర్మూర్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి అహంకారం తలకెక్కిందంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) హాట్ కామెంట్స్ చేసారు. ఆర్మూర్ లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించిన రాకేష్..మీడియా తో మాట్లాడుతూ.. కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఆర్మూర్ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు.. సీఎం రేవంత్ రెడ్డి.. నేను ఇద్దరం సమానమే, ఇద్దరికీ సమాన హక్కులు ఉండాలి.. ప్రజాస్వామ్యం అపహాస్యం చేసినట్లు […]
Published Date - 06:16 PM, Mon - 25 December 23