Araku MP
-
#Speed News
Peedika Rajanna Dora : అంత జగన్ దయ – డిప్యూటీ సీఎం రాజన్న
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ నేతల్లో టెన్షన్ ఎక్కువవుతుంది. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న జగన్ (CM Jagan)..అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఏమాత్రం ప్రజా దరణ తక్కువ ఉన్న వారికీ టికెట్ ఇచ్చేదే లేదని తేల్చి చెప్పడమే కాదు..అలాగే చేస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఇప్పటివరకు ఏడు జాబితాలను విడుదల చేసిన అధిష్టానం..చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. […]
Date : 23-02-2024 - 8:12 IST