AR Anuradha
-
#Andhra Pradesh
APPSC: ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా మాజీ ఐపీఎస్ ఎ.ఆర్ అనురాధ బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్ పర్సన్‌గా విశ్రాంత ఐపీఎస్ అధికారిణి ఎ.ఆర్. అనురాధ బాధ్యతలు చేపట్టారు. విజయవాడ బందర్ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలోని ఛాంబర్‌లో ఆమె అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా, ఏపీపీఎస్సీ కార్యదర్శి జె. ప్రదీప్ కుమార్ ఆమెకు పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎ.ఆర్. అనురాధను బోర్డు సభ్యులు, కార్యదర్శి, సహ అధికారులు మరియు సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నియామకాలపై సమర్థవంతమైన మార్పులను తీసుకురావడం, అభ్యర్థుల […]
Date : 24-10-2024 - 3:24 IST