April 12
-
#Andhra Pradesh
AP Inter Result 2024: ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు రేపే విడుదల
ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలను ఎట్టకేలకు ఇంటర్ బోర్డు రేపు ప్రకటించనుంది. ప్రథమ, ద్వితీయ పరీక్షలకు హాజరైన విద్యార్థులు శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ఫలితాలను చూసుకోవచ్చు
Date : 11-04-2024 - 5:27 IST