APPSC Chairman
-
#Andhra Pradesh
YS Sharmila : తక్షణమే APPSC చైర్మన్‌ను నియమించండి : వైఎస్ షర్మిల
YS Sharmila : మీ ప్రక్షాళన రాజకీయాలకు నిరుద్యోగులను బలి చేస్తున్నారని దుయ్యబట్టారు. శ్వేతపత్రాల మీద పెట్టిన శ్రద్ధ.. కమీషన్ బలోపేతంపై పెట్టలేదన్నారు షర్మిల. చైర్మన్ నియామకం జరగక కొత్త నోటిఫికేషన్లు లేవని.. విడుదలైన వాటికి పరీక్షల నిర్వహణ లేదన్నారు.
Date : 09-10-2024 - 5:28 IST -
#Andhra Pradesh
Gautam Sawang: డీజీపీ టూ ఏపీపీఎస్సీ ఛైర్మన్.. గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు..!
ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతకముందు రెండు రోజుల క్రితమే డీజీపీ పదవి నుంచి గౌతమ్ సవాంగ్‌ను తప్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది. పలు కారణాలతో సవాంగ్‌పై బదిలీవేటు వేసిన ప్రభుత్వం, ఆయనకు ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు కట్టబెట్టడం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇక డీజీపీగా గౌతమ్ సవాంగ్ పదవీకాలం ముగియడంతో, ఈరోజు […]
Date : 19-02-2022 - 2:40 IST -
#Speed News
Sawang: ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్.!
ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన గౌతమ్ సవాంగ్, 2019, మే 30న ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇంకా ఏడాది పాటు పదవీకాలం ఉండగానే, తాజాగా మూడు రోజుల క్రితం జగన్ సర్కార్ ఆయనను బదిలీ చేసింది. అనంతరం ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది. ప్రభుత్వ ఉద్యోగుల చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతం అయిన నేపథ్యం, పోలిస్ బాస్‌గా […]
Date : 19-02-2022 - 11:08 IST